Breaking News
Home / States / Andhra Pradesh / తెలంగాణకు ధారాదత్తం చేసేలా చర్యలు…

తెలంగాణకు ధారాదత్తం చేసేలా చర్యలు…

గుంటూరు: పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో అడుగడుగునా ఉల్లంఘనలు జరుగుతున్నాయని ఎమ్మెల్సీ గౌరివాని శ్రీనివాసులు పేర్కొన్నారు. తెలంగాణ వారికి టీటీడీని ధారాదత్తం చేసేలా చర్యలు సాగుతున్నాయన్నారు. పింక్ డైమండ్ గురించి టీడీపీ అధినేత చంద్రబాబుపై చేసిన అసత్య ఆరోపణలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. టీడీపీ ప్రభుత్వంలో బీసీలకు అధిక ప్రాధాన్యం ఇస్తే, వైసీపీ ఏ కులానికి ప్రాధాన్యం ఇస్తుందో చూడాలని ఆయన పేర్కొన్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *