విశాఖ: కొత్త జాలరి పేట నుంచి పది రోజుల క్రితం ఎనిమిది మంది సభ్యులు విశాఖపట్నం నుండి మెకనైజ్డ్ ఫిషింగ్ “అమృత” బోటులో బంగాళాఖాతం సముద్రంలోకి వేటకు వెళ్ళారు. బంగ్లాదేశ్ సరిహద్దులోకి ఫిషింగ్ బోర్డు ప్రవేశించిందనే కారణంతో బంగ్లాదేశ్ కోస్ట్ గార్డ్ సిబ్బంది ఫిషింగ్ బోట్, అందులో ఉన్నవారిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
