Breaking News
Home / National / పార్కులో వీక్షకులకు చేదు అనుభవం…

పార్కులో వీక్షకులకు చేదు అనుభవం…

బెంగుళూరు:  కమలాపురంలో నూతనంగా ప్రారంభమైన అటల్‌ బిహారీ వాజ్‌పేయి జూలాజికల్‌ పార్కులో చేదు అనుభవం ఎదురైంది. కొంతమంది యువకులు జూలాజికల్‌ పార్కుకు వెళ్ళారు. అక్కడ అటవీ మృగాలను తిలకిస్తున్న యువకులపై ఒక్కసారిగా అక్కడే పొంచి ఉన్న సింహం దాడిచేయబోయింది. యువకులు వెంటనే వాహనం ఎక్కి హైస్పీడుతో వెళ్ళినా సింహం సఫారీ వాహనం వెంట పరుగులు తీసింది. సింహం వెంటాడే దృశ్యాలను యువకులు సెల్‌ఫోన్‌లో చిత్రీకరించారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *