Breaking News
Home / Crime / వివేకా హత్యకేసులో ..

వివేకా హత్యకేసులో ..

బ్రేకింగ్ న్యూస్:వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసుపై సిట్ విచారణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డికి సిట్ నోటీసులు జారీచేసింది. విచారణకు రావాలంటూ రెండు సార్లు సిట్ ఆదేశాలు జారీ చేసిన.. విచారణకు రాకుండా డుమ్మా కొట్టినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మరోసారి సీఆర్‌పీసీ 160 కింద నోటీసులు జారీచేసింది. అయితే సెక్షన్ 41ఏ కింద అరెస్ట్ చేస్తారన్న అనుమానంతో.. తాను అందుబాటులో లేనంటూ.. ఆది నారాయణ రెడ్డి సిట్ అధికారులకు సమాచారం ఇస్తున్నట్లు తెలుస్తోంది.

Check Also

కళ్లు మూసుకుపోయిన కామాంధుడు.. ఆవుపై అఘాయిత్యం

Share this on WhatsAppకామంతో కళ్లు మూసుకుపోయిన ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. పశువులు కూడా సిగ్గుపడేలా వ్యవహరించాడు. మూగజీవి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *