Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / నిల్చోబెట్టి చంపేకంటే.. వాలంటీర్లను ఉపయోగించుకోండి: పవన్

నిల్చోబెట్టి చంపేకంటే.. వాలంటీర్లను ఉపయోగించుకోండి: పవన్

అమరావతి: గుడివాడ రైతు బజార్‌లో ఉల్లిపాయల కోసం క్యూలైన్లో నిల్చొని.. సాంబయ్య రెడ్డి అనే వ్యక్తి గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. దీనిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన.. ప్రజలని క్యూలలో నుంచో పెట్టి చంపేకంటే, గ్రామ వాలంటీర్లను ఉపయోగించి, ప్రజలు ఇళ్ల దగ్గరికే.. కిలో 25 రూపాయలు చొప్పున ఎందుకు సరఫరా చేయట్లేదని ప్రశ్నించారు. దీనిపై జగన్ రెడ్డి వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. మతమార్పిళ్లు, కూల్చివేతలు, కాంట్రాక్టు రద్దుల మీద దృష్టి పెట్టిన వైసీపీ సర్కార్.. సగటు ప్రజల అవసరాల మీద, రైతుల కష్టాల మీద పెట్టుంటే బాగుండేదన్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *