Breaking News
Home / National / ‘వీవీప్యాట్‌ల ఆద్యుడు చంద్రబాబే’

‘వీవీప్యాట్‌ల ఆద్యుడు చంద్రబాబే’

ఢిల్లీ: వీవీప్యాట్‌ల ఆద్యుడు చంద్రబాబేనని మాజీ ఎన్నికల కమిషనర్లు నవీన్‌ చావ్లా, ఎస్‌వై ఖురేషి అన్నారు. ఐఐసీలో “భారత్‌లో ఎన్నికల విధానం కూడా జవాబుదారీతనం” అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ సమావేశానికి సీఎం చంద్రబాబు, విశ్రాంత న్యాయమూర్తి మదన్ లోకూర్, మాజీ ఎన్నికల కమిషనర్లు నవీన్‌ చావ్లా, ఎస్‌వై ఖురేషి హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబుపై నవీన్‌ చావ్లా, ఎస్‌వై ఖురేషిలు ప్రశంసలు కురిపించారు. ఎన్నికల సంస్కరణలకు చంద్రబాబు ఎంతో సహకరించారని కొనియాడారు. వీవీ ప్యాట్‌ల లెక్కింపు పెంపు, ఈవీఎంలపై చంద్రబాబు లేవనెత్తిన అంశాలకు మద్దతు ప్రకటించారు.

Check Also

పుచ్చలపల్లి సుందరయ్యకు నివాళులర్పించిన చంద్రబాబు

Share this on WhatsAppన్యూఢిల్లీ: కమ్యూనిస్టు నేత పుచ్చలపల్లి సుందరయ్యకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు. ‘విశాలాంధ్రలో ప్రజారాజ్యం’ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *