Breaking News
Home / States / Andhra Pradesh / పట్టాలివ్వాలని పాదయాత్ర….

పట్టాలివ్వాలని పాదయాత్ర….

విజయనగరం:విజయనగరం జిల్లా పాచిపెంట మండలం కొట్టూరు పంచాయతీ కూడుమూరు రెవెన్యూలోని సర్వే నెంబర్‌ 48లో 782 ఎకరాల ప్రభుత్వ భూమిని తరతరాలుగా సాగుచేస్తున్న గిరిజన రైతులకు సాగుపట్టాలివ్వాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి వి.వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో గురువారం పాదయాత్ర నిర్వహించారు. సుమారు వంద మందికి పైగా గిరిజన రైతులతో కూడుమూరు నుంచి పాచిపెంట తహశీల్దార్‌ కార్యాలయం వరకూ సుమారు 18 కిలో మీటర్లు పాదయాత్ర చేశారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *