Breaking News
Home / States / ఐదు రోజులుగా కొనసాగుతున్న నీటి లీకేజీ….

ఐదు రోజులుగా కొనసాగుతున్న నీటి లీకేజీ….

సూర్యాపేట: మూసీ ప్రాజెక్టు గేటు నుంచి ఐదు రోజులుగా నీటి లీకేజీ కొనసాగుతుండడంతో 644.80 అడుగుల పూర్తి సామర్థ్యం నుంచి 625 అడుగులకు నీటిమట్టం పడిపోయింది. 4.46 టీఎంసీల సామర్థ్యమున్న మూసీ ప్రాజెక్టు నుంచి ఇప్పటికే 3.2 టీఎంసీల నీరు వృధా అవుతోంది. మూసీకి హైదరాబాద్ నుంచి 1000 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండటంతో మూసీ ఆయకట్టు రైతులు అయోమయంలో ఉన్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *