Breaking News
Home / States / రెండు తెలుగు రాష్ట్రాలకు నీటి కేటాయింపులు…

రెండు తెలుగు రాష్ట్రాలకు నీటి కేటాయింపులు…

హైదరాబాద్: కృష్ణా నదీ యాజమాన్య బోర్డు తెలంగాణాకు, ఏపీకి నీటి కేటాయింపులు జరిపింది. తెలంగాణాకు 79 టీఎంసీలు, ఆంధ్రాకు 69 .346 టీఎంసీలు కేటాయిస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది. తెలంగాణాకు కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా 15 టీఎంసీలు, నాగార్జున సాగర్ ఎడమ కాలువ ద్వారా 45 టీఎంసీలు కేటాయించింది. హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం 17 టీఎంసీలు, మిషన్ భగీరథ కోసం రెండు టీఎంసీలు కేటాయించింది.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *