Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / 1000 కొత్త బస్సులు కొనుగోలు చేస్తున్నాము…

1000 కొత్త బస్సులు కొనుగోలు చేస్తున్నాము…

అమరావతి : చిత్తూరు జిల్లాలో 1278 బస్సులు ఫిటెనెస్ గా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ నెంబర్ వన్ గా ఉందని రవాణా శాఖ మంత్రి పేర్ని నాని అన్నారు. 15 ఏళ్లు దాటిన బస్సులేవీ సంస్థలో లేవని ఆయన అన్నారు. తిరుమల బస్సులన్నీ నాణ్యత ప్రమాణాల మేరకే ఉన్నాయి అని నాని అన్నారు. ఏప్రిల్ నాటికి 1000 కొత్త బస్సులు కొనుగోలు చేస్తున్నామని అన్నారు. 350 ఎలక్ట్రిక్ బస్సులకు టెండర్లు పిలుస్తామని పేర్ని నాని అన్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *