Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / గంజాయి పంటలను గుర్తించి ధ్వంసం చేస్తున్నాం….

గంజాయి పంటలను గుర్తించి ధ్వంసం చేస్తున్నాం….

అమరావతి: డ్రోన్లు, రిమోట్ సెన్సింగ్ డేటా ద్వారా.. గంజాయి పంటలను గుర్తించి ధ్వంసం చేస్తున్నామని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ చెప్పారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… విద్యాసంస్థలకు మత్తు పదార్థాలను రవాణా చేసే స్మగ్లర్లపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. విద్యార్థులు మాదక ద్రవ్యాల ఉచ్చులో పడి.. భవిష్యత్‌ను నాశనం చేసుకోవద్దని సూచించారు. డ్రగ్స్‌ రవాణాను నిరోధించడానికి.. దక్షిణాది రాష్ట్రాల పోలీసులు పరస్పరం సహకరించుకోవాలని డీజీపీ సవాంగ్ సూచించారు.

Check Also

పర్యావరణాన్ని కాపాడుకోవాలి…

Share this on WhatsApp మంగళగిరి: ప్లాస్టిక్‌ను విడనాడి..పర్యావరణాన్ని కాపాడుకుందామని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం ఆయన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *