Breaking News
Home / Film News / వర్షపు నీటిని భద్రపరుస్తున్నాము…

వర్షపు నీటిని భద్రపరుస్తున్నాము…

ఫిల్మ్ న్యూస్: త్వరలో మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రాన్ని దర్శకుడు కొరటాల శివ సెట్స్ పైకి తీసుకెళ్ళనున్నాడు. ఈ చిత్రంలోను ఏదో ఒక మెసేజ్ ఉంటుందని నెటిజన్స్ అంటున్నారు. అయితే కొరటాల నిజ జీవితంలో సందేశం ఇవ్వడమే కాదు కొన్నింటిని ఫాలో కూడా అవుతుంటారు. తాజాగా ఆయన తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ వీడియో షేర్ చేస్తూ.. మా ఆఫీస్‌లో వాన నీటిని రక్షించే ప్రయత్నం చేస్తున్నాం. ప్రతీ నీటి చుక్కను ఇంకుడు గుంతలో భద్రపరుస్తున్నాం అంటూ తన ట్వీట్‌లో తెలిపాడు. ఆయన చేసిన పనికి నెటిజన్స్ నుండి ప్రశంసలు లభిస్తున్నాయి.

Check Also

బిగ్ బాస్-3 కంటెస్టెంట్ కు కరోనా..!

Share this on WhatsAppబుల్లి తెరను కరోనా వైరస్ పట్టి పీడిస్తోంది. ఇప్పటికే పలువురు బుల్లి తెర నటీనటులు కరోనా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *