Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / మంచి నటుడు, రచయితని కోల్పోయాం : నారా చంద్రబాబు నాయుడు

మంచి నటుడు, రచయితని కోల్పోయాం : నారా చంద్రబాబు నాయుడు

ప్రముఖ సినీ నటుడు, రచయిత గొల్లపూడి మారుతీరావు చెన్నైలో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో మరణించారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా గొల్లపూడి మృతికి నివాళులు అర్పించారు. మంచి నటుడు, రచయితని కోల్పోయాం అని ఆయన అన్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *