Breaking News
Home / States / Andhra Pradesh / అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తాం…

అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తాం…

ప్రకాశం: వైసీపీ అధికారంలోకి వచ్చాక పార్టీలతో సంబంధం లేకుండా అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అందజేస్తున్నామని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో సొంత పార్టీ వారికే పెన్షన్లు, ఇళ్ల స్థలాలిచ్చారని ఆరోపించారు. వాలంటీర్లు అర్హులైన ప్రతీ ఒక్కరినీ పార్టీలతో సంబంధం లేకుండా గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ప్రతీ పేదవాడికి ఇల్లు ఇవ్వడమే ప్రభుత్వ ధ్యేయమని ప్రకటించారు. నవరత్నాల్లో భాగంగా జనవరి 9న అమ్మఒడి ద్వారా అర్హులైన తల్లులందరికీ వారి ఖాతాలోకి నేరుగా రూ.15 వేలు వేస్తామని వెల్లడించారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *