Breaking News
Home / World / భారత్‌కు సాయం చేస్తాం

భారత్‌కు సాయం చేస్తాం

కరోనా వైరస్‌తో భారత్ చేస్తున్న పోరాటానికి తాము సహాయం చేస్తామని అమెరికా ముందుకు వచ్చింది. భారత్‌కు కావాల్సిన వైద్య సహాయం చేస్తామని అమెరికా ప్రకటించింది. అటు ఇరాన్‌కు కూడా తాము వైద్య సహాయం చేస్తామని ప్రకటించినా.. ఆ దేశం అందుకు ఒప్పుకోలేదని చెప్పింది. ప్రస్తుత పరిస్థితిలో కావాల్సింది డబ్బులు కాదని.. వైద్య సహాయం మాత్రమే అని అమెరికా పేర్కొంది.

Check Also

భారత టీవీ ఛానెళ్ల ప్రసారాలు నిలిపివేసిన నేపాల్!

Share this on WhatsAppతప్పుడు వార్తలను ప్రచారం చేసినందుకు కొన్ని భారతీయ మీడియా చానల్స్‌పై రాజకీయ, చట్ట పరమైన చర్యలు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *