Breaking News
Home / National / ప్రధానితో మాట్లాడతాను: ఫడ్నవిస్…

ప్రధానితో మాట్లాడతాను: ఫడ్నవిస్…

పూణే : పీఎంసీ సహకార బ్యాంకులో జరిగిన అవినీతి గురించి తాను ప్రధాని మోదీకి వివరించి, చర్చిస్తానని ఆ బ్యాంకు డిపాజిటర్లు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ హామీ ఇచ్చారు. అక్టోబర్ 13 తర్వాత తాను ప్రధానిని కలుస్తున్నానని, ఆ సమయంలో ఈ వ్యవహారాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్తానని ఆయన వారికి హామీ ఇచ్చారు. థానేలో జరుగుతున్న ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత పంజాబ్, మహారాష్ట్ర కో ఆపరేటివ్ బ్యాంకు ఖాతాదారులు కొందరు ఫడ్నవీస్‌ను కలిశారు. ఈ సందర్భంగా డిపాజిటర్లు తమ గోడును సీఎంకు విన్నవించుకున్నారు. వారి గోడును శ్రద్ధగా విన్న సీఎం… ఎన్నికల కోడ్ అమలులో ఉన్న కారణంగా వారికి ఫడ్నవీస్ ఎలాంటి హామీ ఇవ్వలేదు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *