Breaking News
Home / National / పంచెకట్టుతో జిన్‌పింగ్‌కు స్వాగతం పలికిన మోదీ…

పంచెకట్టుతో జిన్‌పింగ్‌కు స్వాగతం పలికిన మోదీ…

మహాబలిపురం: తమిళనాడు పర్యటనకు వచ్చిన చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ మహాబలిపురం చేరుకున్నారు. ప్రధాని నరేంద్రమోదీ అక్కడ ఆయనకు ఘనస్వాగతం పలికారు. మోదీ తమిళనాడు సంప్రదాయం ఉట్టిపడేలా పంచెకట్టులో కనిపించారు. మహాబలిపురంలో పల్లవులు నిర్మించిన వెయ్యేళ్ల నాటి కట్టడాలు, చారిత్రక వైభవం, నిర్మాణాల విశిష్టతను జిన్‌పింగ్‌కు మోదీ వివరించారు. వీరి పర్యటన నేపథ్యంలో మహాబలిపురంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *