Breaking News
Home / States / సంతకాల సేకరణ చేస్తాము…

సంతకాల సేకరణ చేస్తాము…

హైదరాబాద్: కేసీఆర్‌..ఒక సమస్య తీర్చి మరో సమస్య తెచ్చిపెట్టాడని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి పేర్కొన్నారు. ఆర్టీసీ ఛార్జీల పెంపుతో ప్రజలపై భారం మోపారన్నారు. లోటు బడ్జెట్‌లో ఉన్నా ఏపీలో ఛార్జీలు పెంచలేదన్నారు. ఛార్జీలు తగ్గించాలంటూ సంతకాల సేకరణ చేస్తామని జగ్గారెడ్డి తెలిపారు. తాము అధికారంలోకి వచ్చాక ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామన్నారు. 2లక్షల కోట్ల అప్పు తెచ్చి కాళేశ్వరం కడితే ఏం లాభం లేదన్నారు. కాళేశ్వరంపై ఏటా 11 వేల కోట్లు వడ్డీలే చెల్లిస్తున్నారని జగ్గారెడ్డి పేర్కొన్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *