Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / మేము మంచి స్నేహితులము…

మేము మంచి స్నేహితులము…

అమరావతి: సీఎం జగన్‌ వద్దకు నెల్లూరు పంచాయితీ చేరింది. టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డితో ఆయన నివాసంలో నెల్లూరు జిల్లా నేతలు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, కాకాణి గోవర్దన్‌రెడ్డి భేటీ అయ్యారు. అనంతరం కాకాణి మీడియాతో మాట్లాడుతూ.. మా ఇద్దరి మధ్య ఎటువంటి గొడవలూ లేవని స్పష్టం చేశారు. కొందరు మా మధ్య వివాదాలు సృష్టించాలని ప్రయత్నిస్తున్నారని, జిల్లాలో పార్టీ కోసం అందరం కలిసి పనిచేస్తామన్నారు. కోటంరెడ్డి స్వయాన తన బావమరిది అని, చిన్నప్పటి నుంచి తాము మంచి స్నేహితులమని కాకాణి గోవర్దన్‌రెడ్డి చెప్పారు.

Check Also

ఇకపై మహిళలకు అవకాశం కల్పించేలా..

Share this on WhatsAppగుంటూరు: యువత, మహిళలకు ఎక్కువ అవకాశం ఇచ్చేలా ఇక పార్టీ కమిటీలు ఉంటాయని టీడీపీ నేత, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *