Breaking News
Home / National / మరో వికెట్ కోల్పోయిన వెస్టిండీస్…

మరో వికెట్ కోల్పోయిన వెస్టిండీస్…

ముంబై: 241 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ 10 ఓవర్లలో 98 పరుగుల వద్ద 4 వికెట్లు కోల్పోయింది. వాఖండే స్టేడియం వేదికగా టీం ఇండియా, వెస్టిండీస్ మధ్య జరుగుతోంది. మూడో టీ20 మ్యాచ్‌లో మూడు వికెట్ల నష్టానికి భారత్ 240 పరుగలు చేసింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న వెస్టిండీస్‌పై భారత బ్యాట్స్‌మెన్‌లు తొలి నుంచి విరుచుకుపడ్డారు. ఓపెనర్లు రోహిత్ శర్మ, రాహుల్ మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. రోహిత్ శర్మ 34 బంతుల్లో 71 పరుగులు చేసి ఔటవ్వగా.. మరో ఓపెనర్ రాహుల్ 56 బంతుల్లో 91 పరుగులు చేశాడు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *