Breaking News
Home / States / Andhra Pradesh / ఆయనను అడగకుండా జగన్ ఏం చేయలేకపోతున్నారు….

ఆయనను అడగకుండా జగన్ ఏం చేయలేకపోతున్నారు….

గుంటూరు: పవర్ సెక్టార్‌పై వైట్ పేపర్ రిలీజ్ చేయాలని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబు డిమాండ్ చేశారు. ఏపీలో విద్యుత్ కోతలు ప్రారంభం అయ్యాయన్నారు. ప్రాజెక్టులన్నీ నీటితో నిండి ఉన్న విద్యుత్ కోతలా?, ఇప్పటికే పరిశ్రమలు వెనక్కి పోతున్నాయని చెప్పారు. ఇక విద్యుత్ కోతలు ఉంటే పూర్తిగా వెళ్లిపోతాయని ఆరోపించారు. విద్యుత్ కోతల ప్రభావం రాష్ట్ర ఆర్థిక రంగంపై కూడా పడుతుందని వివరించారు. కేసీఆర్‌ను అడగకుండా జగన్ ఏ పని చేయలేని పరిస్థితిలో ఉన్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ను అడిగి కొత్తగూడెం నుంచి బొగ్గు ఎందుకు తెచ్చుకోలేకపోతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *