Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / విశాఖ వెళ్ళడం వల్ల వచ్చే లాభం ఏంటో?: జెఏసీ

విశాఖ వెళ్ళడం వల్ల వచ్చే లాభం ఏంటో?: జెఏసీ

అమరావతి: రాజధాని వికేంద్రీకరణను వ్యతిరేకిస్తున్నామని, అమరావతి నుంచే పరిపాలన జరగాలని అమరావతి పరిరక్షణ సమితి జెఏసీ డిమాండ్ చేసింది. జేఏసీ ఆధ్వర్యంలో మహిళలు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అమరావతి అభివృద్ధికి అడ్డుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉన్నారని విమర్శించారు. విశాఖ వెళ్ళడం వల్ల వచ్చే లాభం ఏంటో? సీఎం చెప్పాలని డిమాండ్ చేశారు. అమరావతి రైతులకు అన్యాయం జరిగితే మరింత ఉధృతంగా ఆందోళనలు చేస్తామని, అమరావతి నుంచీ ఢిల్లీ వరకూ రాజధాని రైతుల తరఫున పోరాడతామని హెచ్చరించారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *