Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / రాజధానిపై ఇప్పుడు కమిటీ ఏంటి?: చంద్రబాబు

రాజధానిపై ఇప్పుడు కమిటీ ఏంటి?: చంద్రబాబు

అమరావతి: రాజధానిపై ఇప్పుడు కమిటీ వేయడం ఏంటని ట్విట్టర్‌లో మాజీ సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. హైకోర్టు దగ్గర తాగడానికి టీ కూడా లేదనడం తమకు తలవంపులుగా లేదా? అని ఆయన నిలదీశారు. వైసీపీ ప్రభుత్వానికి రాజధాని నిర్మించే సత్తా లేని చెప్పారు. రాష్ట్రానికి నడిబొడ్డున ఉండాలని, నదీ తీరంలో ఉండాలని రాజధాని నిర్ణయించామన్నారు. అసెంబ్లీ సాక్షిగా ఆ రోజు జగన్‌ స్వాగతించారని చంద్రబాబు గుర్తు చేశారు. శివరామకృష్ణ కమిటీ ప్రజాభిప్రాయ సేకరణలో అత్యధిక మంది అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా సూచించారని ఆయన పేర్కొన్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *