Breaking News
Home / Lifestyle / Health & Fitness / ఎసిడిటీ తగ్గాలంటే ఏం చేయాలి?

ఎసిడిటీ తగ్గాలంటే ఏం చేయాలి?

ఎక్కువసేపు ఖాళీ కడుపుతో ఉన్న వారికి ఎసిడిటీ సమస్య వస్తుంది
ప్రతి రోజు ఒక అరటిపండును ఆహారంగా తీసుకోవాలి
వేపుడు పదార్థాలకు దూరంగా ఉండండి
ఊరగాయ, మసాలా వంటకాలు, చాక్లెట్లు తీసుకోవద్దు
పచ్చి కూరగాయలతో చేసిన సలాడ్ తినండి
భోజనానికి భోజనానికి మధ్య ఎక్కువ సమయం లేకుండా చూసుకోండి
తులసి ఆకులను తినడం వల్ల కొంత ఉపశమనం ఉంటుంది

Check Also

తేనెతో ఉపయోగాలెన్నో తెలుసా?

Share this on WhatsApp తేనె, నిమ్మరసం సమభాగాలుగా తీసుకుంటూ ఉంటే గొంతునొప్పి, గొంతు గరగర సమస్యలు తగ్గుతాయి. ఆరు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *