Breaking News
Home / Film News / రాగల 24 గంటల్లో ఏం జరగనుంది?…

రాగల 24 గంటల్లో ఏం జరగనుంది?…

హైదరాబాద్‌: సత్యదేవ్‌, ఇషారెబ్బ కీలక పాత్రల్లో నటించిన సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ‘రాగల 24గంటల్లో’. ఈ చిత్రానికి శ్రీనివాస్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. గురువారం ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేశారు. ఒక్క డైలాగ్‌ కూడా లేకుండా కేవలం నేపథ్య సంగీతంతోనే సినిమాపై ఆసక్తి పెంచేలా టీజర్‌ను రూపొందించారు. శ్రీ కార్తికేయ సెల్యులాయిడ్స్‌ బ్యానర్ పై కానూరు శ్రీనివాస్‌ నిర్మిస్తున్నారు. రఘు కుంచెం సంగీత అందిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

Check Also

బిగ్ బాస్-3 కంటెస్టెంట్ కు కరోనా..!

Share this on WhatsAppబుల్లి తెరను కరోనా వైరస్ పట్టి పీడిస్తోంది. ఇప్పటికే పలువురు బుల్లి తెర నటీనటులు కరోనా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *