Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / తెలుగుగంగలో ‘రివర్స్‌’…

తెలుగుగంగలో ‘రివర్స్‌’…

అమరావతి: తెలుగుగంగ ప్రధాన కాలువలో మిగిలిపోయిన లైనింగ్‌ పనులకు రూ.239.04 కోట్లతో సోమవారం రివర్స్‌ టెండరింగ్‌ నోటిఫికేషన్‌ జారీ అయింది. ఈ–ప్రొక్యూర్‌మెంట్‌ వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో షెడ్యూళ్ల డౌన్‌లోడ్, దాఖలుకు ఈనెల 23వ తేదీ తుదిగడువు. 24న ప్రీ–క్వాలిఫికేషన్‌ బిడ్‌ తెరుస్తారు. 27న ఉదయం 11 గంటలకు ప్రైస్‌ బిడ్‌ తెరిచి ఎల్‌–1గా నిలిచిన కాంట్రాక్టర్‌ కోట్‌ చేసిన ధరనే కాంట్రాక్టు విలువగా పరిగణించి అదేరోజు మధ్యాహ్నం రివర్స్‌ టెండరింగ్‌ (ఈ–ఆక్షన్‌) నిర్వహిస్తారు. అత్యంత తక్కువ ధరకు కోట్‌ చేసిన కాంట్రాక్టర్‌కు పనులు కేటాయించాల్సిందిగా సూచిస్తూ సీవోటీ(కమిషనర్‌ ఆఫ్‌ టెండర్స్‌)కి ప్రతిపాదనలు పంపనున్నారు

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *