Breaking News
Home / Lifestyle / Technology / ఈ ఫోన్లలో వాట్సాప్ పనిచేయదు…

ఈ ఫోన్లలో వాట్సాప్ పనిచేయదు…

ఇంటర్నెట్‌డెస్క్‌: పాత ఐఓఎస్‌ వెర్షన్లు వాడుతున్న యాపిల్‌ ఫోన్‌ వినియోగదారులకు వాట్సాప్‌ షాకిచ్చింది. ఇకమీదట ఐఓఎస్‌ 8తో పనిచేసే యాపిల్‌ ఫోన్లలో 2020 ఫిబ్రవరి 1 నుంచి వాట్సాప్‌ పనిచేయదని ఆ కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. ఇంకా ఎవరైనా తమ యాపిల్‌ ఫోన్లలో ఐఓఎస్‌ 8 ఉపయోగిస్తున్నట్లయితే.. వారు కొత్త వాట్సాప్‌ ఖాతా రూపొందించలేరని, అలానే ఉన్న ఖాతాను కొనసాగించలేరని తెలిపింది. కాబట్టి ఆ యూజర్స్‌ అంతా వీలైనంత త్వరగా ఐఓఎస్‌ 9 లేదా తరువాతి వెర్షన్‌కి అప్‌డేట్‌ కావాలని సూచించింది. వీటితోపాటు ఆండ్రాయిడ్‌ 2.3.7 ఓఎస్‌ వినియోగదారులు కూడా సేవలను నిలిపివేస్తున్నట్లు వాట్సాప్‌ తెలిపింది.

Check Also

భారత ప్రభుత్వంతో కలిసి కొనసాగాలని ..?: టిక్‌టాక్

Share this on WhatsAppతమ యాప్‌ను నిషేధిస్తూ భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై టిక్‌టాక్ మరోసారి స్పందించింది. భారత ప్రభుత్వ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *