Breaking News
Home / Film News / బిగ్‌బాస్ నుంచి ఎలిమినేట్ కాగానే….

బిగ్‌బాస్ నుంచి ఎలిమినేట్ కాగానే….

వీ-6 చానెల్ లో తీన్ మార్ వార్తలతో పాప్యులర్ అయిన సావిత్రి అలియాస్ శివజ్యోతి, 14వ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. హౌస్ నుంచి బయటకు రాగానే, ఆమె దీపావళి వేడుకల్లో మునిగిపోయింది. ఆమెకు హౌస్ లో స్నేహితులుగా మారిన అశు రెడ్డి, రవికృష్ణ, రోహిణి, హిమజ కూడా తోడయ్యారు. వీరంతా సంబరాలు జరుపుకుంటున్న వీడియో వైరల్ అవుతోంది. తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో శివజ్యోతి ఈ వీడియోను పోస్ట్ చేసింది. దీంతో పాటు కొన్ని ఫోటోలనూ ఆమె పోస్ట్ చేసింది.

Check Also

బిగ్ బాస్-3 కంటెస్టెంట్ కు కరోనా..!

Share this on WhatsAppబుల్లి తెరను కరోనా వైరస్ పట్టి పీడిస్తోంది. ఇప్పటికే పలువురు బుల్లి తెర నటీనటులు కరోనా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *