Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / పార్లమెంట్ లో లేనివి అసెంబ్లీలో ఎందుకు?….

పార్లమెంట్ లో లేనివి అసెంబ్లీలో ఎందుకు?….

అమరావతి: అసెంబ్లీ బైట మార్షల్స్ వ్యవహరించిన తీరును నిరసిస్తూ టీడీపీ ఎమ్మెల్సీలు శాసనమండలి చైర్మన్ షరీఫ్‌ను కలిశారు. పార్లమెంట్‌లో లేని నిబంధనలు అసెంబ్లీలో ఎందుకు అమలు చేస్తున్నారని ప్రశ్నించారు. ఛీఫ్ మార్షల్‌ను పిలిపించి మాట్లాడాలని టీడీపీ ఎమ్మెల్సీలు డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యాన్ని హరించే విధంగా మార్షల్స్ వ్యవహరించకుండా చర్యలు తీసుకోవాలని టీడీపీ ఎమ్మెల్సీలు డిమాండ్ చేశారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *