Breaking News
Home / States / అణగారిన మహిళలపై ఎందుకు స్పందించరు?…

అణగారిన మహిళలపై ఎందుకు స్పందించరు?…

హైదరాబాద్: దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ను స్వాగతిస్తున్నామని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ప్రశ్నించారు. దిశ ఘటనలో అన్ని అగ్రకులాల నేతలు ఉరి శిక్ష విధించాలని గళమెత్తారని.. మరి ఈ నేతలంతా అణగారిన మహిళలపై జరిగిన హత్యాచారాలపై ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. అణగారిన మహిళలను హత్య చేసి తప్పించుకుని తిరుగుతున్న నేరస్తులపై ఎందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయటం లేదని ప్రశ్నించారు. ఈ విషయమై త్వరలో గవర్నర్ కలిసి ఫిర్యాదు చేస్తామని మంద కృష్ణ మాదిగ పేర్కొన్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *