Breaking News
Home / States / Andhra Pradesh / భర్త ఇంటి ముందు భార్య నిరసన దీక్ష….

భర్త ఇంటి ముందు భార్య నిరసన దీక్ష….

శ్రీకాకుళం: బుధవారం సంతకవిటి మండలం బద్దూరు గ్రామానికి చెందిన భర్త లోపింటి హరి ఇంటి ముందు భార్య జగదీశ్వరి నిరసన దీక్ష న్యాయ పోరాటం చేపట్టింది. పెళ్లి చేసుకొని తనను వదిలించుకోవాలని భర్త చూస్తున్నాడంటూ భర్త హరి ఇంటిముందు నిరసన చేపట్టినట్టు జగదీశ్వరి తెలిపింది. జగదీశ్వరి భర్త ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్‌ అసిస్టెంట్‌ గా పనిచేస్తున్నాడు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *