Breaking News
Home / States / Andhra Pradesh / ఆత్మ రక్షణ కోసం భర్తను చంపిన భార్య…

ఆత్మ రక్షణ కోసం భర్తను చంపిన భార్య…

శ్రీకాకుళం: టెక్కలి మండలం పాత నౌపడలో దారుణం చోటు చేసుకుంది. ఆత్మ రక్షణ కోసం ఓ భార్య తన భర్తను కొట్టి చంపేసింది. నౌపడకు చెందిన వెంకటరమణ, జగదీశ్వరి దంపతుల మధ్య  గొడవ జరిగింది. మద్యం తాగి వచ్చి కొడుకు, భార్యని కిరోసిన్ పోసి చంపేస్తానని వెంకటరమణ బెదిరించాడు. దీంతో ఆత్మరక్షణ కోసం జగదీశ్వరి తన భర్త వెంకటరమణను కర్రతో కొట్టి చంపేసింది.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *