Breaking News
Home / Featured / తొలి వికెట్ కోల్పోయిన విండీస్

తొలి వికెట్ కోల్పోయిన విండీస్

సౌథాంప్టన్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో విండీస్ తొలి వికెట్ కోల్పోయింది. జట్టు స్కోరు 4 పరుగుల దగ్గర లెవీస్(2) అవుట్ అయ్యాడు. క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో పెవిలియన్ బాటపట్టాడు. ప్రస్తుతం క్రిస్ గేల్, హోప్ బ్యాటింగ్ చేస్తున్నారు.

Check Also

సింహానికి ఎదురుగా కూర్చొని…..

Share this on WhatsAppన్యూఢిల్లీ: ఢిల్లీ జంతు ప్రదర్శనశాలలో ఒక వ్యక్తి సింహానికి ఎదురుగా కూర్చున్నాడు. దీనికి సంబంధించిన వీడియో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *