Breaking News
Home / States / Andhra Pradesh / ఆయన మృతితో వైసీపీ ప్రభుత్వం సాధించిందేంటి?….

ఆయన మృతితో వైసీపీ ప్రభుత్వం సాధించిందేంటి?….

గుంటూరు: నరసరావుపేటలో మాజీ స్పీకర్ కోడెల సంతాప సభను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమ మాట్లాడుతూ.. కోడెలను వేధిస్తూ విజయసాయిరెడ్డి రోజూ ట్వీట్లు పెట్టారని పేర్కొన్నారు. కోడెల మృతితో జగన్ ప్రభుత్వం సాధించిందేంటని ప్రశ్నించారు. వైఎస్ చనిపోయాక 9నెలల పాటు అధికారిక నివాసంలో.. జగన్ కుటుంబం ఎందుకు ఉందో చెప్పాలని దేవినేని ఉమ ప్రశ్నించారు. కోడెల బాంబులకు భయపడలేదని.. నీచ రాజకీయాలకు బలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. తప్పుడు కేసులపై కలత చెందారన్నారు. తమను కూడా హెచ్చరించారని దేవినేని ఉమ స్పష్టం చేశారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *