Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / సాక్షి పేపర్లో తప్పు రాశారు: సీఎం జగన్…

సాక్షి పేపర్లో తప్పు రాశారు: సీఎం జగన్…

అమరావతి :  సాక్షి పేపర్ తప్పు రాసిందని సీఎం జగన్ అన్నారు. అదే రోజు వేరే పేపర్లో వచ్చిన పేపర్లను కూడా ఒకసారి చూస్తే సంతోషమని అన్నారు. నాణ్యమైన బియ్యాన్ని వారు కూడా మీలాగా పొరపాటు పడ్డారని టీడీపీ నేతలను ఉద్దేశించి అన్నారు. న్యాయమైన బియ్యానికి సన్న బియ్యానికి  తేడా తెలియక వారు పొరపాటు పడి సన్న బియ్యం అని రాశారని జగన్ అన్నారు. మీకు తెలియకపోతే ఒకసారి మిగతా పేపర్లు కూడా చూస్తే మీకు అర్థమవుతుందని అన్నారు. జ్ఞానోదయం అవుతోంది, నాలెడ్జ్ కూడా పెరుగుతుందని అన్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *