Breaking News
Home / States / సూర్యాపేటలో మహిళ మృతి…

సూర్యాపేటలో మహిళ మృతి…

సూర్యాపేట: సూర్యాపేట జిల్లా మునగాల మండలం మాధవరంలో దండెం తీగపై టవల్‌ను ఆరేస్తుండగా భర్తకు షాక్ కొట్టడంతో ఆయను తప్పించే క్రమంలో భార్య అభిబాకు విద్యుత్‌ షాక్‌ తగిలింది. దీంతో అభిబా మృతి చెందగా ఆమె భర్తకు గాయాలయ్యాయి. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *