Breaking News
Home / States / Andhra Pradesh / Anantapur / వోల్వో బస్సులో మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌పై ..

వోల్వో బస్సులో మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌పై ..

అనంతపురం: పోలీస్‌ స్టేషన్ల పరిధితో సంబంధం లేకుండా యువతి ఫిర్యాదు మేరకు అనంతపురం జిల్లా జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వెంటనే స్పందించిన పోలీసులు యువతిని వేధిస్తున్న డ్రైవర్‌ను తక్షణమే అరెస్ట్‌ చేశారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళుతున్న వోల్వో బస్సులో మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌పై రిలీవింగ్ డ్రైవర్ నూర్ మహ్మద్ వేధింపులకు దిగాడు. యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ వికృత చేష్టలకు పాల్పడ్డాడు. దీంతో బాధితురాలు డయల్ 100 నంబరుకు ఫోన్‌ చేసి పోలీసులు సమాచారం అందించించారు. వెంటనే స్పందించిన పోలీసులు అనంతపురం తపోవనంలో బస్సు ఆపారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *