Breaking News
Home / States / Andhra Pradesh / చిలమకూరులో కార్మికుల ధర్నా….

చిలమకూరులో కార్మికుల ధర్నా….

కడప : కార్మిక హక్కులను కాలరాస్తున్న చిలమకూరు ఇండియా సిమెంట్‌ మేనేజ్‌మెంట్‌ వారి మొండి వైఖరికి నిరసనగా చిలమకూరులోని ఐసీఎల్‌ సిమెంట్‌ ఫ్యాక్టరీ గేట్‌ ఎదురుగా కార్మికులు బుధవారం ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు సిఐటియు జిల్లా కార్యదర్శి రామ్మోహన్ మద్దతు పలికారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *