ఖమ్మం: నేడు ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ఖమ్మంలో ప్రైవేట్ వాహనదారులు విపరీతంగా దోపిడికి పాల్పడుతూ హల్చల్ చేస్తున్నారు. ఖమ్మం నుంచి హైదరాబాద్కు రూ.400 చార్జీ వసూలు చేస్తున్నారు. ఆర్టీఏ అధికారుల ఆదేశాలను ప్రైవేట్ వాహనదారులు పట్టించుకోవట్లేదు. ఆర్టీసీ బస్సుల్లో తాత్కాలిక సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారని ప్రయాణికులు వాపోతున్నారు.
