Breaking News
Home / States / Andhra Pradesh / యాదమరి ఆంధ్రాబ్యాంకులో భారీ చోరీ….

యాదమరి ఆంధ్రాబ్యాంకులో భారీ చోరీ….

యాదమరి: చిత్తూరు జిల్లా యాదమరి ఆంధ్రాబ్యాంకులో భారీ చోరీ జరిగింది. అమరరాజా పరిశ్రమ ఆవరణలోని బ్యాంకులో తనఖా పెట్టిన నగలను దుండగులు దోచుకెళ్లారు. సుమారు 17 కిలోల బంగారం, రూ.2.66 లక్షల నగదు చోరీకి గురైనట్లు బ్యాంకు సిబ్బంది గుర్తించారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు బ్యాంకు వద్దకు చేరుకుని లాకర్లను పరిశీలించారు. చోరీ ఘటనలో బ్యాంకు మేనేజర్‌ పురుషోత్తం పాత్ర ఉన్నట్లు పోలీసులు అనుమానముండడంతో ఆయన్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *