Breaking News
Home / States / Andhra Pradesh / కడప జిల్లాలో వైసీపీ కార్యకర్తల వీరంగం…

కడప జిల్లాలో వైసీపీ కార్యకర్తల వీరంగం…

కడప: జిల్లాలోని రాజంపేట మండలంలో వైసీపీ కార్యకర్తలు వీరంగం సృష్టించారు. ఇసుక క్వారీ దగ్గర ట్రాక్టర్ డ్రైవర్లపై వైసీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డారు. ఆన్‌లైన్‌లో ఇసుక బుక్‌ చేసుకున్నా ఇవ్వకుండా అక్రమంగా తరలిస్తున్నారని పోలీసులకు డ్రైవర్లు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులకు ఫిర్యాదు చేసిన డ్రైవర్లపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *