Breaking News
Home / States / Andhra Pradesh / దుర్గమ్మను దర్శించుకున్న వైసీపీ నేత…

దుర్గమ్మను దర్శించుకున్న వైసీపీ నేత…

విజయవాడ: శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బెజవాడ కనకదుర్గమ్మ సరస్వతీ అలంకారంలో దర్శనమిస్తున్నారు. నేడు ఏపీఐఐసీ చైర్మన్‌ రోజా దుర్గమ్మను దర్శించుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. గతేడాది ఇదే రోజు అమ్మను దర్శించుకుని జగన్‌ను సీఎం చేయాలని కోరుకున్నానని తెలిపారు. ఇవాళ జగన్‌ కు ఎలాంటి ఆటంకం కలగకుండా చూడాలని కోరుకున్నట్టు పేర్కొన్నారు. ప్రశాంతంగా ప్రజలందరూ అమ్మవారిని దర్శించుకుంటున్నారన్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *