Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / తండ్రికి 25.. కుమారుడికి 70 ఏళ్లు.. : అంబటి

తండ్రికి 25.. కుమారుడికి 70 ఏళ్లు.. : అంబటి

అమరావతి : టీడీపీ నేతల కామెంట్లపై వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు స్పందిస్తూ.. ఈరోజు అసెంబ్లీలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడులో ఏదో తేడా కనిపిస్తోందని అన్నారు. సభలో చంద్రబాబు రెచ్చగొట్టే కార్యక్రమం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు 25 ఏళ్ల కుర్రాడిలా ప్రవర్తిస్తే.. ఆయన కుమారుడు ప్రవర్తన 70 ఏళ్ల వ్యక్తిలా ఉందని ఎద్దేవా చేశారు. టీడీపీ సభ్యులకు సభా సంప్రాదాయాలు తెలియడం లేదని విమర్శించారు. టీడీపీ సభ్యులు సభలో వ్యవహరిస్తున్న తీరుకు సంబంధించిన ఫొటోలను ఆయన సభలో చూపించారు. అసత్యాలను సునాయాసంగా చెప్పడంలో చంద్రబాబు దిట్ట అని విమర్శించారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *