Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / లోకేష్ పై వైసీపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు…

లోకేష్ పై వైసీపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు…

అమరావతి: అసెంబ్లీ సమావేశాల బ్రేక్ సమయంలో వైసీపీ ఎమ్మెల్యే రోజా కొద్దిసేపు మీడియాతో ముచ్చటించారు. ఉదయాన్నే లేవగానే లోకేష్‌తో ప్రెస్‌మీట్ పెట్టించారని ఆమె చెప్పారు. ‘లోకేష్‌ను చూస్తే మంత్రుల కాళ్లు వణుకుతున్నాయంట.. ఔను నా కాళ్లు కూడా వణుకుతున్నాయి’ అని రోజా ఎద్దేవా చేశారు. మంగళగిరి అని పలకడానికి లోకేష్ ట్యూషన్ పెట్టించుకున్నారని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో బాలకృష్ణను మాట్లాడనివ్వడం లేదని, చంద్రబాబు కళాకారులకు అన్యాయం చేస్తున్నారని ఆమె ఆరోపించారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *