Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / ఏపీ హైకోర్టుకు వెళ్లిన వైసీపీ ఎమ్మెల్యే !

ఏపీ హైకోర్టుకు వెళ్లిన వైసీపీ ఎమ్మెల్యే !

అమరావతి: వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏపీ హైకోర్టుకు వెళ్లారు. జగన్‌పై దాడి కేసులో ఇప్పటికే ఆళ్ల రామకృష్ణారెడ్డి కేవియెట్‌ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ స్టేటస్ తెలుసుకునేందుకు ఆళ్ల రామకృష్ణారెడ్డి హైకోర్టుకు వచ్చారు.

Check Also

నేడు నామినేషన్‌ వేయనున్న జగన్‌

Share this on WhatsAppసీఎస్‌ఐ చర్చి గ్రౌండ్‌లో బహిరంగసభ పులివెందుల: పులివెందుల అసెంబ్లీ స్థానానికి వైసీపీ అభ్యర్థిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *