Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యేకు అస్వస్థత….

అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యేకు అస్వస్థత….

అమరావతి: వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. ఇవాళ అసెంబ్లీ సమావేశాలకు హాజరైన  ఆయన స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. బీపీ రావడంతో ఆయనను  వైద్యులు పరీక్షించారు. అయితే ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కోటంరెడ్డిని వైద్యులు ఆస్పత్రికి తరలించారు. కాగా ఆయన ఆరోగ్య పరిస్థితిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *