Breaking News
Home / States / అత్యాచారం కేసులో యువకుడికి జీవితఖైదు..

అత్యాచారం కేసులో యువకుడికి జీవితఖైదు..

కరీంనగర్: రామడుగు మండలం గుండి గ్రామంలో మైనర్ బాలికపై 2016లో అత్యాచారం చేసిన కేసులో మచ్చ అజయ్ (20) అనే యువకునికి కోర్టు జీవితఖైదు విధించింది. రూ. 40 వేల జరిమానా విధిస్తూ కరీంనగర్ డిస్ట్రిక్ట్ అండ్ ఫస్ట్ అడిషనల్ సెషన్స్ కోర్టు న్యాయమూర్తి డాక్టర్ ఎస్ శ్రీనివాస్ రెడ్డి తీర్పు వెలువరించారు. ఈ వారంలో ఇది రెండో తీర్పు కావడం విశేషం.

Check Also

చిల్డ్రన్‌ ట్రాఫిక్‌ శిక్షణ పార్క్‌ ప్రారంభం…

Share this on WhatsAppనాగోలు: భారతదేశం అగ్రరాజ్యంగా ఎదిగేందుకు రోడ్డు భద్రత ముఖ్యభూమిక పోషిస్తుందని రాష్ట్ర అదనపు డీజీపీ జితేందర్‌ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *