వికారాబాద్: యాలాల మండలం జుంటుపల్లి గ్రామానికి చెందిన నవీన్ కుమార్(21) అనే యువకుడిని అతని తల్లిదండ్రులు మందలించడంతో తాండూరు రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో రైలుకు ఎదురుగా వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటనను గ్రామస్తులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.
