Breaking News
Home / States / సిద్దిపేట జిల్లాలో యువకుడు ఆత్మహత్య…

సిద్దిపేట జిల్లాలో యువకుడు ఆత్మహత్య…

సిద్దిపేట: ఓ యువకుడు ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా కలకలం రేపుతోంది. సిద్దిపేట జిల్లాలో నిలువనూరు గ్రామానికి చెందిన ఉమేష్ (22)అనే యువకుడు ఇంటిలో ఫ్యానుకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు సంబంధించిన కారణాలు తెలియాల్సి ఉంది.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *