Breaking News
Home / States / Andhra Pradesh / పెళ్లికి ఒప్పుకోలేదని యువతి ఆత్మహత్య….

పెళ్లికి ఒప్పుకోలేదని యువతి ఆత్మహత్య….

చిత్తూరు: ప్రేమికులంతా ప్రేమికుల దినోత్సవం సంతోషంగా జరుపుకుంటుంటే.. ఓ ప్రేమికురాలు మాత్రం ప్రాణాలు తీసుకుంది. ఈ విషాద ఘటన కుప్పం మండలం తంబిగానిపల్లిలో చోటుచేసుకుంది. ప్రేమ వివాహానికి పెద్దలు ఒప్పుకోక పోవడంతో మనస్తాపం చెందింది. దీంతో స్వాతి అనే యువతి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దీంతో కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది.

Check Also

చికెన్ వ్యాపారికి కరోనా పాజిటివ్…

Share this on WhatsAppవిశాఖ: విశాఖ జిల్లా గాజువాకలో చికెన్ వ్యాపారికి కరోనా పాజిటివ్ వచ్చింది. నిన్న ఉదయం నుంచి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *